హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విలేకరిని పరామర్శించిన పూల శ్రీనివాసరెడ్డి

సత్యసాయి: ఎన్‌పికుంట మండలం దీన్నెమీదపల్లి గ్రామానికి చెందిన విలేకరి కోలా బ్రహ్మ ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చేరారు. ఆయన చేతికి ఆపరేషన్ అవసరమని తెలుసుకున్న YCP రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి దగ్గరుండి వైద్యులతో మాట్లాడి చికిత్స చేయించారు. బాధితుడిని పరామర్శించి, ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.