హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

KDP: సిద్ధవటం మండలంలోని రామస్వామి గ్రామం సమీపంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో అలంకరించి, స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. భక్తులు కోలాట నిర్వహించిన కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.