NTR: జగ్గయ్యపేటలోని లిటిల్ ఇంజస్ స్కూల్‌లో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు వేడుకల్లో పాల్గొని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిచారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా తెలుగు భాషా దినోత్సవం


