GNTR: టీడీపీకి దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకుడు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని వర్ల రామయ్యను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రామయ్యకు గళ్ళా మాధవి సత్కారం


