హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని నారాయణ పాఠశాలలో శనివారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పెరుగుతున్న సాంకేతికతతో యువత మోసపోకుండా ఉండేందుకు పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎస్సై జి.రాజు మాట్లాడుతూ.. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్, నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.