ELR: ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న పీపుల్ వుడ్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని PDSU డిమాండ్ చేసింది. శనివారం ఏలూరు ఆర్‌ఐఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ డి.వి. శ్రీనివాస్‌కు జిల్లా అధ్యక్షుడు కాకి నాని వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అనుమతి లేకుండా ఇంటర్ తరగతులు: PDSU


