W.G: ఈనెల 31న మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగమంతా నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 31న పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్


