హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నివారణపై అవగాహన

PLD: బాల్య వివాహాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ కోటేశ్వరరావు అన్నారు. మాచవరం సచివాలయంలో శనివారం స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ.. బాల్యవివాహాల నష్టాలు వివరించారు.