ELR: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు 'రాష్ట్రీయ పోషన్ మాహ్' మాసోత్సవాలను నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు.మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో 'రాష్ట్రీయ పోషన్ మాహ్' మాసోత్సవాలు'


