హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయమూర్తిని కలిసిన జైలు సూపరింటెండెంట్

KDP: జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రామగోపాల్‌ను కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప మొక్కను అందజేసి స్వాగతం పలికారు. జైలు పరిపాలన, ఖైదీల సంక్షేమం, ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవల కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు.