SKLM: SIR పెండింగ్‌లో ఉన్న నోటీసులపై విచారణను సత్వరమే పూర్తి చేయాలని అదనపు ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలోని MRO కార్యాలయంలో శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 93,457 విచారణలు పూర్తి కాగా, 7,184 పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ నోటీసులు త్వరగా పూర్తి చేయాలి'


