హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంబగిరి ఆలయంలో సుజాతమ్మ

NDL: ప్యాపిలి మండలంలోని రాచర్ల సమీపంలోని ప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రం శ్రీ కంబగిరి స్వామి ఆలయాన్ని డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ శనివారం సందర్శించారు. ఆలయ అధికారులు అర్చకులు కుంకుమార్చన మహామంగలహారతితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు.