హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: తెనగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు 'అమిలినేని విద్యాచక్రం' ద్వారా ఉచిత సైకిళ్లను MLA అమిలినేని సురేంద్ర బాబు పంపిణీ చేశారు. ఎస్సార్సీ సంస్థ సహకారంతో 7,300 సైకిళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీటీపీ ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.