హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల విధుల బహిష్కరణ పొడిగింపు

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో జిల్లా న్యాయవాదుల సంఘం చేపట్టిన విధుల బహిష్కరణను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆపేది లేదని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.చంద్రుడు స్పష్టం చేశారు.