హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే

KRNL: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శనివారం తన నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంబంధిత అధికారులు ప్రజల అర్జీలను పరిశీలించి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.