NDL: నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం అభివృద్ధికి రూ. 25,116/- విరాళం అందచేసినట్లు ఆలయ చైర్మన్లు పి.వి.కుమార్ రెడ్డి,పి.వి. నాగార్జున రెడ్డి తెలిపారు. ధాత కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, మారేపాడు గ్రామ వాస్తవ్యులు గుల్లదుర్తి దేశంరెడ్డి అనితగా చెప్పారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయానికి రూ. 25,116 విరాళం


