హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆశా కార్యకర్తపై డీఎంహెచ్‌వో‌కు ఫిర్యాదు

KDP: వేంపల్లె మండలం అయ్యవారిపల్లె ఆశా కార్యకర్త పనితీరు బాగాలేదని డీఎంహెచ్‌వో యుగంధర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. శనివారం పులివెందుల మండలం కొత్తపల్లి PHC తనిఖీ చేయడానికి వచ్చిన ఆయనను కలిసి ఆశా కార్యకర్తపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన విచారణ నివేదికను పక్కనపెట్టి ఆశా కార్యకర్తను అధికారులు కాపాడుతున్నారన్నారు.