ASR: అరకు మండలం గన్నెల పంచాయతీ ఆర్కే నగర్‌లో సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంరద్భంగా ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు డ్రోన్ ద్వారా రక్త నమూనాల రవాణా విధానాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య రథాలను ప్రారంభించిన సీఎం


