అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS, ఎన్‌సీసీ, క్రీడా విభాగాల ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు వాలీబాల్, క్రికెట్, రింగ్‌బాల్, తదితర పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించి, విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటిలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం


