హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన MLA

WG: సెప్టెంబర్ 1న మొగల్తూరులో CM నారా చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను MLA బొమ్మిడి నాయకర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎం.ఏ. షరీఫ్, నరసాపురం TDP ఇన్ఛార్జ్ రామరాజుతో కలిసి ఆయన మొగల్తూరులో పర్యటించారు. సీఎం హెలిప్యాడ్, బహిరంగ సభనిర్వహించే ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.