ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల చేతి వృత్తిదారులు దెబ్బతింటున్నారని చేతి వృత్తిదారుల సమాఖ్య సభ్యులు అన్నారు. జీవితాల్లో మార్పు రావాలని డిమాండ్ చేస్తూ శనివారం చాటపర్రులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చేతి వృత్తిదారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.,
ఆంధ్రప్రదేశ్
చేతి వృత్తిదారుల హక్కుల కోసం ధర్నా


