KDP: ముద్దనూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 మంది రక్తదానం చేశారు. ఇన్‌స్పెక్టర్‌తో పాటు 12 మంది పోలీసు సిబ్బంది, 48 మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రజలు కూడా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ముద్దనూరులో ఘనంగా రక్తదాన శిబిరం


