KDP: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ విశ్వనాథ్ సూచించారు. కడపలోని ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. 20 మంది ట్రైనీ కానిస్టేబుళ్లతో పాటు పలువురు సిబ్బంది రక్తదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం


