BPT: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగుభాష, సాహిత్య వికాసంలో బాపట్లకు ప్రత్యేక స్థానం ఉందన్నారు
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో తెలుగు భాషా దినోత్సవం


