అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలకు జనసేన నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సూచించారు. పార్టీ ఆదేశాల మేరకు గ్రామాలు, మండలాల్లో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే


