PDPL: ఈనెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ- 2026 ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. శనివారం ఆయన పెద్దపల్లిలోని మదర్ తెరిసా, ట్రినిటీ, సెంటినరీ కాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీసీపీ రామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అధికారులు, సిబ్బంది నియమాలను తప్పకుండా పాటించాలని సూచించారు.
తెలంగాణ
నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్


