హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిటైర్డ్ పోలీసు కుటుంబాలతో సమీక్ష

PLD: నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో రిటైర్డ్ పోలీసు అధికారులు, అమరులైన సిబ్బంది కుటుంబాలతో సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్, ఆర్థిక బెనిఫిట్స్‌ను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.