హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి

ASR: రింతాడ పంచాయతీ పరిధిలోని ఉభపోలం PVTG గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి కేవలం 450-500 మీటర్ల దూరంలోనే NH-516E హైవే ఉన్నప్పటికీ, గ్రామానికి సరైన రహదారి లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.