హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోయిన ఫోన్లతో కొత్త మోసం!

హైదరాబాద్‌లో పోయిన మొబైళ్లను ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దొరికిన ఫోన్లలోని కార్డు వివరాలతో ఖరీదైన చైన్లు ఆర్డర్ చేస్తూ.. కాంటాక్ట్ నంబర్ల స్థానంలో ఇతరుల వివరాలు ఇస్తున్నారు. ఆర్డర్లను ట్రాక్ చేస్తున్న పోలీసులు కాంటాక్ట్ లిస్ట్‌లోని అమాయకులను అనుమానితులుగా పిలుస్తుండటంతో ఆందోళన నెలకొంది.