WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెంది నెలరోజులు కావస్తున్నా నర్సంపేట BRSలో తదుపరి నాయకత్వంపై స్పష్టత రాలేదు. ఆయన సతీమణికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారా? లేక పార్టీకి చెందిన ఆశావహుల్లో ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పలువురు నేతలు నర్సంపేట ఇన్ఛార్జి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.
తెలంగాణ
నర్సంపేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎవరు?


