హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.123.686 కోట్ల నిధులు విడుదల

ATP: జిల్లాకు ఆగష్టు 2026 నెలకు సంబంధించి 2,76,238 మంది పెన్షన్ దారులకు , రూ.123.686 కోట్లు ప్రభుత్వ నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పెన్షన్‌లను సెప్టెంబరు 1వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.