హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అపోహలు వీడండి.. నేత్రదానం చేయండి'

PPM: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నర్సిపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఒకరి నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు కల్పించవచ్చని తెలిపారు. నేత్రదానంపై ఉన్న అపోహలను వీడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.