హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు

RR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో అనుచిత సైగలు, భాష వాడారంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వీడియోలు ప్రదర్శించారు. వారిపై కూడా ఎథిక్స్ కమిటీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.