నంద్యాల కానాల జగనన్న కాలనీలో అనర్హులకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారన్న ఫిర్యాదులపై ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక విచారణ చేపట్టారు. శనివారం కలెక్టర్ ఆదేశాలతో లబ్ధిదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించారు. ఆధార్, రేషన్, ఓటర్ కార్డులను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
జగనన్న కాలనీ పట్టాలపై విచారణ


