పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన రజకుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర హామీ ఇచ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ చంద్రను కలిసిన గ్రామ రజకులు ఇస్త్రీ పెట్టెలు ఇప్పించాలని కోరారు. అలాగే, ధోబి ఖానాలు ఏర్పాటు చేయాలని, ఇంకా రజక వృత్తికి అవసరమైన ఋణాలు ఇప్పించాలని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామి


