హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత తల్లికి ఎంపీ నివాళి

కర్నూలు రూరల్ పంచలింగాల గ్రామంలోని సాయి గ్రీన్ ల్యాండ్స్‌లో టీడీపీ నాయకుడు శివరామ్ ప్రసాద్ తల్లి జయలక్ష్మి అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.