ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధమైన బోధన అందించాలని సూచించారు. నిర్ణీత ఆహార పట్టిక ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు సాధించాలి'


