హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR మ్యాపింగ్ వివరాల పరిశీలన

NZB: అధికారుల ఆదేశాల మేరకు పెద్ద వాల్గొట్ గ్రామంలో SIR మ్యాపింగ్‌లో భాగంగా ఓటర్ల వివరాలను సిరికొండ అధికారులు పరిశీలించారు. ఓటర్ల పేర్లు, వయస్సు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు గత జాబితాతో సరిపోతున్నాయా లేదా అన్నది తనిఖీ చేశారు. తేడాలు ఉన్న వివరాలను సరిచేసి అప్‌డేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.