హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరీంపేటలో పౌర హక్కుల దినోత్సవం

KNR: శంకరపట్నం మండలం కరీంపేటలో డిప్యూటీ తహసీల్దార్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని ఏఎస్సై కవ్వంపల్లి రాములు తెలిపారు. సర్పంచ్ ఎగ్గని శ్రీలత, ఆరేపల్లి ఓదెలు, గ్రామస్థులు పాల్గొన్నారు.