HYD: రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో HICC నుంచి HITEX వరకు నిర్వహించిన NMDC హైదరాబాద్ మారథాన్-2026 5K రన్‌లో సుమారు 6,100 మంది పాల్గొన్నారు. "Run for a Cause" సందేశంతో సాగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి, సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను సైబరాబాద్ సీపీ రమేష్ వివరించారు. పోలీసుల సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
తెలంగాణ
హైటెక్స్‌లో ఉత్సాహంగా NMDC 5K రన్


