HYD: కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ తెలిపారు. సనత్‌నగర్ బన్సీలాల్‌పేట్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోట నీలిమతో కలిసి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
అభివృద్ధిని చూసే కాంగ్రెస్‌లోకి చేరికలు: దీపక్ జాన్


