హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించిన ఉమా

NTR: గొల్లపూడిలో నందమూరి హరికృష్ణ వర్ధంతిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘనంగా నిర్వహించారు. ఇవాళ గొల్లపూడిలోని కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి చివరి శ్వాస వరకు ప్రజల కోసం, పార్టీ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఉమా కొనియాడారు.