హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ నృత్యోత్సవ్‌–2026 లోగో ఆవిష్కరణ

VSP: నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 18వ ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ ‘విశాఖ నృత్యోత్సవ్‌–2026’ లోగో, పోస్టర్లను ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.