JGL: చదువుతో పాటు క్రీడలు అవసరమని, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వివేకానంద మినీ స్టేడియంలో పోటీలు ప్రారంభించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. బాస్కెట్ బాల్ కోర్టుకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి, కమిషనర్ సత్య ప్రణవ్ ఉన్నారు.
తెలంగాణ
చదువుతో పాటు క్రీడలూ అవసరమే: ఎమ్మెల్యే


