KRNL: జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్, లైంగిక వ్యాధులపై ప్రజలకు 15 రోజుల పాటు ఎల్ఈడీ మొబైల్ వాహనంతో అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసి, ఎయిడ్స్ & టీబీ అధికారి డా. యల్. భాస్కర్ తెలిపారు. శనివారం కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డా. వెంకటేశ్వర్లు, డా. భాస్కర్, డా. సోమప్ప వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
ఎయిడ్స్‌పై అవగాహన


