హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత..!

MBNR: ​నవాబ్‌పేటలో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు. విద్య, సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.