హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసన..!

SRD: కల్హేర్(M) బీబీపేట్ పంచాయతీ కార్యదర్శి రంగయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ ఉద్యోగులు కల్హేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ మహేష్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నాగారం జగన్, మిస్కిన్, జరప రాజు, ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.