హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై పోరుబాట కార్యక్రమం

KMR: చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్‌ఎస్‌ ముఖ్య సమావేశం జరిగింది. కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై పార్టీ చేపట్టిన వారం రోజుల నిరసనలను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఎన్నికల హామీల అమలు తీరును గ్రామస్థాయిలో ఎండగడుతూ, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలకు నాయకులు పిలుపునిచ్చారు.