PDPL: క్రీడలతో మానసిక వికాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని కాంగ్రెస్ నేత, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఛైర్మన్ 'అల్ఫోర్స్' డా.నరేందర్ రెడ్డి అన్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కోర్ట్ చౌరస్తా నుంచి ఎల్ఎండీ వరకు నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడాకారులు ఎదగాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'క్రీడలతో మానసిక వికాసం కలుగుతుంది'


