HNK: హసన్‌పర్తి (M) లోని సుందరం గ్రామ పంచాయతీలో పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
సుందరంలో ‘పొన్నం అన్న’ ప్రజాపాలన


